Shaikpet Public Talk on GHMC Elections 2020 | గ్రేటర్ ఫైట్ | hmtv

रोजी प्रकाशित केले 21 नोव्हेंबर, 2020
वेळा पाहिला 3 649
3

Shaikpet Public Talk on GHMC Elections 2020 | గ్రేటర్ ఫైట్ | hmtv
#PublicTalkOnGHMCElections #GHMCElections2020 #Shaikpet
► Watch hmtv Live : in-one.info/least/vhi-i/2rWdu96pd3yYdGE
► Subscribe to hmtv News IN-one : goo.gl/f9lm5E
► Like us on FB : hmtvnewslive
► Follow us on Twitter : hmtvnewslive
► Instagram : hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

hmtv News
टिप्पण्या  
  • Rajasheker Mamada

    Rajasheker Mamada

    दिवसापूर्वी

    Jai.bjp

  • navguide

    navguide

    4 दिवसांपूर्वी

    MIM TRS ki vote vesthe ilane vuntundhi

  • Tiger Billa

    Tiger Billa

    7 दिवसांपूर्वी

    Evadu pattichukotledu ??/ Modda chikaniki TRS ki Vote vesara ???

  • Kapu dharmareddy

    Kapu dharmareddy

    9 दिवसांपूर्वी

    Edhi antha Gatha Congress party vaipalyam

  • Gunduru Raghavendar

    Gunduru Raghavendar

    10 दिवसांपूर्वी

    బిజెపి గెలుపుతో సమస్యలు పరిష్కారమౌతాయి

  • Thotla Chandu

    Thotla Chandu

    11 दिवसांपूर्वी

    తెరాస మరో స్కాం కాంగ్రెస్ లాగ, స్కాం trs అయ్యింది

  • Thotla Chandu

    Thotla Chandu

    11 दिवसांपूर्वी

    ఇది తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి

  • Ramchander shanigarapu

    Ramchander shanigarapu

    11 दिवसांपूर्वी

    ANNA NAMASTE EXCELLENT JOB SIR ONE MORE SMALL REQUEST PLEASE IN FURTHER NO SENIOR CITIZENS IN OUR POLITICAL ONLY YOUNG AND YOUTHFUL PEOPLES ONLY PLEASE THINK ABOUT IN thanq

  • K S

    K S

    11 दिवसांपूर्वी

    This time my vote is for BJP

  • Sudhakar D R

    Sudhakar D R

    11 दिवसांपूर्वी

    Andukee BJP ravaali

  • SUN LIGHT

    SUN LIGHT

    11 दिवसांपूर्वी

    *🚩బిజెపి పార్టీ నాయకత్వానికి నీరాజనం పడుతున్న హైదరాబాద్ జనాలు..భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి కాడికి క రాకుండా పత్తా లేకుండా పోయిన బాతాల పోశెట్టి కేసీఆర్...*
    *🔥బాతాల పోశెట్టి, పిట్టలదొర కెసిఆర్, డ్రామా రావు కేటీఆర్ లు హైదరాబాద్ ప్రజలను నిండా ముంచి, వారికి వరద సహాయం ఇవ్వకుండా ఎగనామం పెట్టి... బీజేపీ మీద నింద మోపారు..*
    *🚩దమ్ము, ధైర్యం ఉంటే కేసీఆర్, నిజమైన హిందువు అయితే చార్మినార్ కాడ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి కాడికి రా, ప్రమాణం చేద్దామని సవాలు చేసిన బండి సంజయ్.. పత్తా లేకుండా పోయిన పిట్టలదొర*
    *🚩 హైదరాబాద్ లో బండి సంజయ్ ని అరెస్టు చేస్తారని చాలా ప్రచారం జరిగింది.. కానీ కమిషనర్ అంజనీకుమార్ గారు స్వయంగా బండి సంజయ్ గారి అరెస్టు చేయడం లేదు హాయిగా భాగ్యలక్ష్మి గుడి కి వెళ్ళ వచ్చు అని చెప్పాడు.. దుబ్బాక విషయంలో ఇతనే అక్రమంగా రఘునందన్ రావు గారి బావమరిది అరెస్టు చేస్తే ఫలితం బెడిసికొట్టింది కాబట్టి మళ్లీ టి ఆర్ ఎస్ పార్టీ అలాంటి సన్నాసి పని చేయలేదు..*
    *🔥ప్రధాని నరేంద్ర మోడీ సరిహద్దుల వద్ద అనవసరంగా ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారు అని, చైనా మరియు పాకిస్తాన్ల మీద అనవసరంగా కాల్పులు జరుపుతున్నారు అని, భారత సైన్యానికి మరియు భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన దేశద్రోహి కేసీఆర్..*
    *🔥ఇలాంటి చెత్త వాగుడు, 90ML వ్యక్తి, సమ్మగా ఫాంహౌస్లో జల్సా చేస్తూ పండుకుని వ్యక్తి.. దేశ్ కి నేత దేశ ప్రధాని అవుతాడ??? ఓట్ల కోసం, అధికారం కోసం దేశాన్ని తాకట్టు పెట్టి భారతదేశాన్ని పాకిస్తాన్ లేదా చైనాలో కలిపి అతిపెద్ద దేశద్రోహి కేసీఆర్..*
    *🔥ముస్లింలు అందరిని దేశం నుండి వెళ్లకూడదరా అని చెత్త వాగుడు వాగిన కేసీఆర్.. పాకిస్తాన్ నుండి వచ్చిన వారికి పౌరసత్వం, ఓటుహక్కు ఇస్తాము.. బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలు, ఇతర దేశాల అక్రమ వలసదారులకు కూడా, చివరికి తీవ్రవాదులకు కూడా ఓటు ఇచ్చే పెద్ద దేశ ద్రోహి కేసీఆర్...*
    *🔥అధికారం కోసం, కుర్చీ కోసం, ఓట్ల కోసం.. రజాకార్లతో కలిసి మరి హైదరాబాద్ నగరం నుండి హిందువులను అందరినీ కూడా వెళ్లగొట్టి మరో రజాకార్ కేసీఆర్, మరో నిజాం నవాబ్..*
    *🚩బీజేపీ గెలిస్తే హైదరాబాద్ లో ప్రశాంతత పోతుంది, మతకలహాలు జరుగుతాయని నోరుపారేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కచరా కేసీఆర్ బైంసాలో హిందువులు నష్ట పోయినపుడు నోట్లో మన్ను పడిందా?? నోరెందుకు విప్పలేదని నిలదీసిన బీజేపీ నేత..*
    *🔥తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న నిజాం నవాబు, రజాకార్ల పార్టీతో చేతులు కలిపి, వాళ్ళ ముడ్డి కడుగుతూ, నెత్తి మీద మోస్తున్న.. మరో నయా నిజాం కేసీఆర్*
    *🚩ఎన్నికలలో బిజెపి పార్టీ గెలుస్తుంది. కెసిఆర్ కుటుంబానికి సమాధి పునాది వేస్తుంది..*
    *🚩భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్, వందేమాతరం🚩

  • SUN LIGHT

    SUN LIGHT

    11 दिवसांपूर्वी

    *తెలంగాణ ప్రభుత్వం RBI ద్వారా చేసిన అప్పు 2020- 21 --- 2,29,000 కోట్లు*
    *రకరకాల కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు( కోట్లలో) --2,58,000:*
    1)నీటిపారుదల -- 97000
    2)భగీరథ - 30,000
    3)జిహెచ్ఎంసి -- 7000
    4)హైదరాబాద్ వాటర్ బోర్డ్ -- 11,400
    5)పవర్ డిస్కం -- 35,000
    6)జెన్కో -- 62,857
    7)పశుసంవర్ధక శాఖ -- 4000
    8)ఆర్టీసీ -- 11,000
    9)ఇతర శాఖల్లో -- 10,000 కోట్లు
    మొత్తం అప్పు: 4,87,000 కోట్లు
    మొత్తం వడ్డీ: 36,520 కోట్లు

  • SUN LIGHT

    SUN LIGHT

    11 दिवसांपूर्वी

    లక్ష నాగళ్ళంటివి
    వాడు ఆంద్రోడు పగోడంటివి ఆ తర్వాత కాల్లోముళ్ళు పంటితో తీస్తనంటివి...
    RTC లాసంటివి యూనియన్ లేదు ఏంలేదు అందరూ సెల్ఫు డిస్మిసంటివి ఆ తర్వాత తూచ్ అంటివి...
    నాకంటె పెద్ద హిందువెవడంటివి
    హిందుగాల్లు బొందుగాళ్ళంటివి
    ఓవైసీ సంకనెక్కితివి!
    నీల్లంటివి నిధులంటివి నియామకాలంటివి...
    అద్దంలా రోడ్లంటివి
    లండన్ డల్లాసంటివి
    డబల్ బెడ్రూమంటివి
    ఎన్నెన్ని జెప్తివి దొరా!
    యిన్నోల్లమల్ల ఎర్రోల్లమైతిమి!
    నమ్మినోల్లమల్ల మోసపోబడితిమి!
    ఎదిరించినోడిని అనగతొక్కవడ్తివి!
    యాడున్నది BJP అంటివి
    లచ్చమెజారిటంటివి
    దుబ్బాక దెబ్బకు
    కళ్ళు తేలేస్తివి,
    ముందున్నది దొరా
    క్రోకడైల్సు పండగ...
    GHMC సెమీ ఫైనల్
    కాసుకో కాషాయసునామీ
    రాసుకో ఇక TRS ఓటమి!
    2023 లో BJP ప్రభత్వం
    తెలంగాణలో తథ్యం!
    🙏🚩🚩🙏

  • SUN LIGHT

    SUN LIGHT

    11 दिवसांपूर्वी

    టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియజేయాలని కోరుకునే వారందరూ ఆలోచన చేయవలసిన విషయాలు.
    (1) లక్ష డబుల్ బెడ్ రూములు ఎక్కడ నిర్మాణం చేసి ఎవరికీ ఇచ్చారు?
    (2) హైదరాబాద్ డన్ లాస్ సిటీగా మారిందా?
    (3) యాభై మూడు రోజుల ఆర్టీసీ సమ్మె తో GHMC లోని ప్రజలు ఎంత నష్టపోయారు?
    (4) మూడున్నర కోట్ల ప్రజలు పన్నులు కడుతుంటే 50 లక్షల జనాభా కలిగిన వారికి వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వం చేయూతనివ్వడం తప్పు అనే విషయం తెలియదా? మిగతా మూడు కోట్ల మందికి ఎందుకు ఇవ్వరు?
    (5) హుస్సేన్ సాగర్ మంచినీటి నిలయంగా మారింది?
    (6) లాక్ డౌన్ సమయం లో భవన నిర్మాణ కార్మికుల డబ్బులు తీసుకున్న సివిల్ సప్లై వారు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినరా? ప్రతి కార్మికునికి 4500/-, 36 కిలోల బియ్యం. డబ్బులు తీసుకొని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది?
    (7) నియోజకవర్గానికి ఒక వంద పడకల ఆసుపత్రి ఏమైంది?
    GHMC పరిధిలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి వాటి మీద ఆలోచన చేసినారా?
    (8) అయ్యప్ప సొసైటీ భూముల విషయం ఏం జరిగింది?
    (9) డ్రగ్స్ కుంభకోణంలో యువత మొత్తం నిర్వీర్యం చేస్తున్న వారి పైన ఏ రకమైన చర్యలు తీసుకున్నారు?
    (10) మియాపూర్ భూముల కుంభకోణం?
    (11) గ్యాంగ్స్టర్ నయీమ్ కేసు ఏం జరిగింది?
    (12) పెట్రోలు డీజిలు ఆల్కహాల్ ఎందుకు జిఎస్టి లోకి తీసుకు రావడం లేదు? పేద ప్రజలు ఎంత దోపిడీకి గురి అవుతున్నారు మీరు గమనించడం లేదా?
    ప్రజల సంక్షేమం కోరుకునేవారు GST లోకి తీసుకురావాలని జ్ఞానం ఎందుకు లేదు?
    (13) డ్వాక్రా మహిళలకు ప్రతి గ్రూపుకు 20 లక్షలు ఇవ్వవలసి ఉన్నది దాని పై ఎందుకు మాట్లాడటం లేదు?
    ప్రజల ఆర్ధిక స్థితి మంచిగా చేసే ఉద్దేశం లేదా?
    ఇలాంటి విషయాలన్నీ ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం భాగ్య నగర వాసులకు ఉన్నది....

  • suresh Prabhakar

    suresh Prabhakar

    11 दिवसांपूर्वी

    Trs win

  • babu karam

    babu karam

    11 दिवसांपूर्वी

    TRS-65-70 , BJP-25-30,MIM-43,congress-7-10

    • babu karam

      babu karam

      8 दिवसांपूर्वी

      @Kishan Kishan babu mim 43 to 44 pakka gelise seats ave

    • Kishan Kishan

      Kishan Kishan

      8 दिवसांपूर्वी

      Bjp 80 to 104 TRS 5 to 9 mim 2 to 3 Congress nill

    • Gunduru Raghavendar

      Gunduru Raghavendar

      10 दिवसांपूर्वी

      బీజేపీ 70 - 80 పక్కా

    • babu karam

      babu karam

      11 दिवसांपूर्वी

      @Ganesh Mula BJP vallu dabbulu pachar , e elections lo money important

    • Ganesh Mula

      Ganesh Mula

      11 दिवसांपूर्वी

      Bjp65-70,trs25-30

  • D baskar Baskar

    D baskar Baskar

    11 दिवसांपूर्वी

    Dollas dora ktr chudandi Hyderabad erakanga develop chessinav dora